నక్క తోక తొక్కినట్లు ఉన్నాడు ఈ లాజిక్ తో ఒకేసారి 20 లాటరి టిక్కెట్లు గెలిచాడు - TeluguCircle-Trending News

Breaking

17 September 2020

నక్క తోక తొక్కినట్లు ఉన్నాడు ఈ లాజిక్ తో ఒకేసారి 20 లాటరి టిక్కెట్లు గెలిచాడు

  


ఒక్కోసారి అదృష్టం ఎప్పుడు..  ఎవరిని .. ఎలా వరిస్తుందో చెప్పలేము. అలాగే లాటరీ టికెట్ లాటరీ టికెట్ బంపర్ ఆఫర్  కోట్లలో ఒకరికి వస్తుంది.  ప్రతి ఒక్కరు తమకే  అదృష్టం దక్కాలి అని కోరుకుంటూ రోజు  లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని  పరీక్షించుకుంటారు. వర్జీనీయాకు చెందిన ఓ వ్యక్తి ఫై అదృష్టం వర్షం కురిసినట్లు అతను కొన్న లాటరీ టికెట్లు నగదు బహుమతి వచ్చింది. 

అతను కొన్న నాలుగు రోజులకే 20 టిక్కెట్ల కు లాటరీ బహుమతి వచ్చింది. ఒక్కో లాటరీ టికెట్ కు 5 వేల డాలర్లు (దాదాపు 3.66 లక్షలు ). అంటే మొత్తం లక్ష డాలర్లు (రూ. 73 లక్షలు ) గెలుచుకున్నాడు. ఒకేసారి ఇన్ని లాటరీలుకు వచ్చిన డబ్బుతో తనకు ఉన్న అప్పులన్నీ తీర్చుకున్నాడు. నగదు బహుమతి చిన్న మొత్తం ఆయన ఒకేసారి ఇన్నీ లాటరీ టిక్కెట్లు గెలవడం మాములు విషయం కాదు .  

No comments: