మెగాస్టార్ ఛిరంజీవి వరుస లుక్ లతో అభిమానులందరికి షాక్ లు ఇస్తున్నాడు. కొద్దీ రోజులు క్రితం క్లీన్ షేవ్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన మెగాస్టార్ .. ఇప్పుడు ఆ గుండు గెట్టాప్ లో పిక్ పోస్ట్ చేసి అందరికి షాక్ యిచ్చాడు. ఇప్పటివరకు చిరంజీవిని ఇలా చూసి ఉండరు.
అయితే ఈ లుక్ కొరటాల శివ మూవీలో ఒక సీన్ కోసం అని హింట్ ఇచ్చారు టీమ్. మరి ఈ లుక్ పై ఇండస్ట్రీ మరియు మెగాభిమానులు ఎలా స్పందిస్తారో చూద్దాం.
మరికొన్ని న్యూస్ చూడాలి అంటే క్రింద క్లిక్ చేయండి
No comments:
Post a Comment