
TeluguCircle IPL T20:
ఐపీల్(IPL) డబల్ ధమాకా వచ్చేసింది. ఇప్పటికే ఐపీల్(IPL) 24వ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్(KKR) , కింగ్స్ 11 పంజాబ్(KXIP) తో తలపడుతుంది. వీకెండ్ లో భాగంగా క్రికెట్ ఫాన్స్ అలరించేందుకు మరో డబల్ హెడర్ సిద్ధమైంది. ఈరోజు జరిగే ఐపీల్(IPL) లో ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది, రామలక్మణుల లాగా ఉండే మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) సారధ్యంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ (CSK)తో , విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్సీ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు(RCB) పోరాడుతుంది.
ఒకవైపు హాట్ ఫేవరెట్ జట్టుగా ధోని(Dhoni) సేన విజయాల కోసం అవస్థలు పడుతుండగా .. రాయల్ చాలెంజర్స్(Royal Chalengers bangalore) మాత్రం గత సీజన్లో కంటే మెరుగైన ఆట తీరు కనపరుస్తుంది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు(RCB) 5మ్యాచ్ల్లో మూడు ఆటలు గెలిచి పాయింట్స్ పట్టికలో 5వ స్థానంలో ఉంది. ధోనీ సేన 5 మ్యాచ్ల్లో రెండే గెలిచి 6వ స్థానంలో ఉంది. గత మ్యాచ్ల్లో ఓటమితో చేతులు ఎత్హేసిన చెన్నయ్ సూపర్ కింగ్స్(Chennai SuperKings) తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది. ఈ మ్యాచ్ల్లో ఎలాగైనా గెలవాలి అని గట్టి పట్టుదలతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తో చిత్తుగా ఓడిన రాయల్ చాలెంజర్స్(RCB) ఈ మ్యాచ్ల్లో ఎలాగైనా గెలవాలి అని కసితో ఉంది. ఈ రామలక్ష్మణుల పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
లైవ్ మ్యాచ్ చూడడానికి క్రింద ఉన్న లైవ్ లింక్ క్లిక్ చేసి ఫ్రీ మ్యాచ్ చూడండి.
No comments:
Post a Comment