
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సెలబ్రిటీస్ మదిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే కొంత మంది విచారణలో ప్రముఖ నటీమణుల పేర్లు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే తెలుగుసినిమా ఇండస్ట్రీ నుంచి రకుల్ ప్రీతిసింగ్ పేరు రియా చక్రవర్తి బయట పెట్టగా , మరలా తెలుగు సినిమా అగ్ర నటుడు మహేష్ బాబు భార్య నమ్రత బయటికి వచ్చినట్లు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి .
ఆమె కు డ్రగ్స్ సప్లై చేసినట్లు విచారణలో జయసాహా వాగ్మూలం ఇచ్చింది. ఎన్సీబి ట్రాకింగ్ లో జయసహ, నమ్రత చాటింగ్ కూడా బయటపడింది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియలిసిఉంది.
No comments:
Post a Comment