కరోనా(Corona) వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిని నిర్ములించడానికి, ప్రతి ఒక్కరు సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని, సామజిక దూరాన్ని పాటించాలి అని, మాస్క్లు(Mask) ధరించమని చాలా పరిశోధనలు తెలిపాయి. అయితే రష్యా(Russia) స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజి అండ్ బయో టెక్నాలజీ వెక్టార్ లో చేసిన అధ్యయనం కొత్తగా ఒక విషయాన్నీ వెల్లడించింది. కరోనా ను వేడి నీటితో పూర్తిగా తొలగించవచ్చు అని అక్కడి శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తెలిపారు.
సాధారణంగా వేడి నీటిని అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగమని వైద్యులు(Docters) సూచిస్తారు. శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రకారం కరోనా చేరిన 72 గంటలలో వేడి నీటిని తాగడం ద్వారా కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద, 90 శాతం కరోనా కణాలు చనిపోతాయి అని. 72 గంటల వ్యవధిలో దీనిని 99 శాతం వరకు తొలగించవచ్చు అని శాస్త్రవేత్తల అధ్యయనం చెపుతుంది.
వేడి చేసిన నీటిని తాగటం వలన ఎన్నో అనారోగ్య సమస్య లు తగ్గుటకు సహకరిస్తుంది. సముద్రం మరియు మంచినీటి ఫై జరిగిన అధ్యయనంలో వైరస్ నీటిలో పెరగదు అని తెలిపారు.
No comments:
Post a Comment