టిక్ టాక్ పని అయిపోయింది PUBG కూడా ఆరోజునే బ్యాన్ - TeluguCircle-Trending News

Breaking

27 July 2020

టిక్ టాక్ పని అయిపోయింది PUBG కూడా ఆరోజునే బ్యాన్





       TeluguCircle:  ఇప్పటికే టిక్ టాక్(Tik Tok ) సహా 59 యాప్(App) లను నిషేధించి చైనా(China) కు కేంద్రం గట్టి షాక్   ఇచ్చింది. మిగిలిన మరికొన్ని నిషేధించేందుకు కేంద్ర ఐటీ(IT ) మంత్రిత్య శాఖ చైనా(China)లో సర్వర్లు(Servers) ఉన్న యాప్ లను గుర్తుంచి రద్దు(BAN) చేసే అందుకు సిద్ద పడుతుంది పబ్ జి(PUBG) తో కలిపి 280 యాప్(APP ) లను కేంద్ర సేకరించింది. ఇప్పటికే 20 యాప్ ల ద్వారా  జరుగుతున్న డేటా ట్రాన్సఫర్(Data Transfer) అధికారులు గుర్తించారు.

    ' యే పబ్ జీ వాలా హై  క్యా (Hey Pubg vala hi kya )' కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ ప్రశ్నత్తరాల కార్యక్రమలో ఒక తల్లీ నా  కుమారుడు పబ్ జీ(PUBG) ఆటకు బానిసయ్యాడు అంటూ .. ఆతల్లి పిర్యాదు ఫై ప్రధాన మోదీ(Modi) స్పందన ఇది  . ఇప్పుడు ఆ తల్లి కి ప్రధాన మంత్రి మోదీ(Modi) ఊరటనిచ్చే సమయం వచ్చింది. సరిహద్దలలో కాలు దువ్వుతున్న చైనా(China) దేశాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు భారత్ (India) ఆ చైనా(China) దేశం ఆర్ధిక మూలాలపై దెప్పకొట్టేందుకు సిద్దమైంది.


No comments: