
వివాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(RGV) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై సెటైరికల్ మూవీ 'పవర్ స్టార్ ' (Power Star) తీసి వివాస్పదానికి తెర లేపాడు. మళ్ళి మెగా ఫామిలీ(Mega Family) మీద మరో కాంట్రావెర్సీ సినిమాకు సిద్ద పడుతున్నాడు. 'అల్లు '(Allu) అని టైటిల్ పెట్టి ఇప్పుడు తీయబోయే సినిమా ఇదే అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపాడు ఆర్జీవి(RGV).
ఆ ఫ్యామిలీ లో వాళ్లకు మంచి జరగాలి అంటే ప్లాన్ 'అల్లు' (Allu) తాడు, ఇతరులకు చెడు జరగాలి అంటే అతనే ప్లాన్ ' అల్లు ' తాడు. అనే స్ట్రాటజీ తో ప్లాన్ ల ' అల్లు ' డులో ఆరితేరిపోయి పెద్ద స్టార్ హీరో అవ్వడానికి ఎంతో మందిని తొక్కి తన బావ పైకి రావడనికి ప్లాన్ ల మీద ప్లానులు 'అల్'లు కు పోయే ఒక పెద్ద అల్లికలు మాస్టర్ కథే ఈ 'అల్లు ' అంటూ రాంగోపాల్ వర్మ తెలిపారు. ఈ సినిమాలో "అల్లు" అరవింద్, ఛిర్రంజీవి, ప్రవన్ కళ్యాణ్, ఆర్జున్ , శిరీష్స్ , కె. ర్ . చరణ్ , ఎన్ . స్నేక్ బాబు తదితర పాత్రలు ఉంటాయి అని కూడా వర్మ తెలిపాడు.
No comments:
Post a Comment