ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దిశ ఘటన ఎన్ కౌంటర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసాడు I Rahul About Disha accused Encouter I TeluguCircle - TeluguCircle-Trending News

Breaking

06 December 2019

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దిశ ఘటన ఎన్ కౌంటర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసాడు I Rahul About Disha accused Encouter I TeluguCircle



 
 
                     ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ 'దిశ' ఘటనలో ప్రధాన నిందుతులైన ఆ నలుగురు కామాందులను ఎన్ కౌంటర్ చేయడాన్ని సంతోషం వ్యక్తం చేసారు. ఆ నలుగురును ఎన్ కౌంటర్ చేయడం వారు చేసిన క్రూరమైన ఘటనకు సరైన శిక్ష అని  పోలీస్ అధికారులను అభినందించారు. 
 
  
                 ఇంత తక్కువ సమయంలోనే ఆ క్రూరులను శిక్షించడం వలన భవిషత్ లో  ఆడవారు పై ఇటువంటి అఘాత్యాలకు పాల్పడకుండా సరైన శిక్ష వేసినందుకు తెలంగాణ పోలీస్ అధికారులుకు హృదయపూర్వక ధన్యవాదాలు.  




No comments: