క్రేజీ కంబినేషనలో అల్లు అర్జున్ కొత్త సినిమా ... - TeluguCircle-Trending News

Breaking

31 July 2020

క్రేజీ కంబినేషనలో అల్లు అర్జున్ కొత్త సినిమా ...

     
 
     

 అల్లు అర్జున్(AlluArjun), కొరటాల శివ  కంబినేషన్లో చేయబోతున్న స్టయిలీష్ స్టార్ 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మెసేజ్ ఒరింటెడ్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ ను జోడించి తీయగల దర్శకుడు కొరటాల శివ. జి ఏ 2 పిక్చర్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతి,నట్టి , శాండీ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. 2021లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

       2020ప్రథమార్ధంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్స్ తెలిపారు. ప్రస్తుతం 20వ చిత్రంగా వస్తున్న' పుష్ప ' చిత్రం మొదలు పెట్టడానికి అల్లుఅర్జున్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినా వెంటనే అల్లు అర్జున్ తన 21వ మూవీని మొదలు పెడతాడు.  


No comments: