అందరికి ఈ ఆలోచన వస్తే నిరుద్యోగ సమస్యే ఉండదు - TeluguCircle-Trending News

Breaking

01 August 2020

అందరికి ఈ ఆలోచన వస్తే నిరుద్యోగ సమస్యే ఉండదు

 
   
    
                              ఇప్పుడు ఉన్న యువతలో  ఇతరుల సంస్థలో ఉద్యోగిగా  పని చేయాలి అంటే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పడున్న టెక్నాలజీ(Technology) తో తమకున్న ఆలోచన పరిజ్ఞానం తో ఎంతో చేయగలము అనే ఆత్మధైరం ఉంటుంది. సొంతంగా స్టార్టుప్(Startup Business) అయితే స్వేచ్ఛగా పని చేసి విజయాలు సాధించవచ్చు అని ఎక్కువ కల ఉంటుంది.  ఏ పని చేయాలన్న అందులో అనుకూలతలే కాకుండా ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఉంటాయి. అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత  ఉత్సహంగా వర్క్ చేసారో, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా అదే ఆత్మధైర్యంతో పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇలానే ఒక యువతీ వినూత్నమైన ఆలోచనతో తన స్నేహితులతో కలసి అంకుర(Ankura) సంస్థ స్థాపించింది ప్రత్యుష. వ్యాపారంలో సత్తా చాటుతున్న సమయంలో కరోనా కల్లోలం మొదలైది. వారి ఆశలు ఆవిరయ్యాయి. అయినా నిరుత్సహపడలేడు తమ ఆలోచనకు పదునుపెట్టి కోవిడ్ (Covid) లక్షణాలు కనిపెట్టే సరికొత్త స్మార్ట్ ట్రాకర్ ను రూపొందించింది వారి టీం. ఈ ఆలోచనకు 22కోట్ల పండింగ్ అందుకున్నారు. ఈ ట్రాకర్(Tracker) ను తయారు చేయడానికి 75 రోజులు పట్టింది ఈ ట్రాకర్ ను చేతికి ధరిస్తే చాలు శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ ను తెలియజేస్తుంది. ఈ ట్రాకర్ ధరిస్తే కోవి డ్ ఉండి లక్షణాలు లేని వారికీ కూడా ఆక్సిజన్ స్థాయి తగ్గితే మొబైల్ కి అలెర్ట్ (Alert) వస్తుంది ఈ ఆలోచనకు కిమ్స్ ఆసుపత్రి(Kims Hospital) నుండి 22కోట్ల ఫండింగ్ వచ్చింది. వచ్చే నెల మార్కెట్(Market) లో కి లాంచ్ చేస్తున్నారు.

       ఇదే బృందం 2018 లో స్మార్ట్ వాచ్ (Smart Watch) ని రూపొందించారు. కార్డు లేకుండా దాని ద్వారా డబ్బులు చెలించవచ్చు(Pay). వ్యాయామం చేస్తే  కరిగిన కేలరీలు వివరాలు అందులో ఉంటాయి. మా ఉత్పత్తికి మంచి డిమాండ్ వచ్చింది 70 దేశాలు(Countries) నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పడు పాత వాచ్(Watch) కొనసాగింపుగా కోవిడ్ ట్రాకర్(Covid Tracker) ను రూపొందించారు.


No comments: