దేశవ్యాపతంగా సంచలనంగా సృష్టించిన 'దిశా ' అత్యాచార ఘటనలో ఉన్నటువంటి నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. 'దిశా' ను ఎక్కడైతే హత్యాచారం చేసారో అక్కడే ఆ ఆనాలుగురును ఎన్ కౌంటర్ చేసారు. షాద్ నగర్ దగ్గర చటాన్ పల్లి లో ఉన్న ఓ .... బ్రిడ్జి దగ్గ్గర 'దిశా' ను ఆ నలుగురు సజీవ దహనం చేసారో, ఆ ప్రాంతంలోనే ఈరోజు ఉదయం కాల్పుల మోత మోగింది. ఆ నలుగురు నిందితుల శరీరంలోకి బుల్లెట్లు దిగిపోయేయి. అందరూ క్షణాలలో విగతజీవుల్లాగా మారిపోయారు . అందరికి … తక్కువ రోజుల వ్యవధిలోనే రాజదాని శిక్ష విదించినట్లు అయిoది.
నిందితులైన ఆరిఫ్ పాషా(26), నవీన్(20) , చెన్నకేశవులు(20), శివ (19) లను పోలీసులు ఈరోజు ఉదయం .. కేసు కన్ స్ట్రాక్న కోసం … చటన్ పల్లి తీసుకెళ్లారు . మొదటగా ఆమె బైక్ ఎక్కడ పెట్టింది .. వీళ్ళు లారీ ఎక్కడ పెట్టారు అనే అంశాలు పరిశీలించి, ఆ తర్వాత … దిశా తగల పెట్టిన చోట … చటన్ పల్లి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారు తప్పించుకొనే ప్రయాత్నామ్ చేసారు. దాంతో పోలీసులు ఆ నలుగురిని కాల్చేశారు. దాంతో దేశం మొతం కొరుకున్న శిక్ష వేసినట్లుఆయేంది.
లారీడ్రైవర్ గా ఉన్న ఆరిఫ్ పాషా, నవీన్ ,చెన్నకేశవులు,శివ లు నవంబర్ 28 వ తారీఖున ఒంటరిగా ఉన్న దిశా ఫై హత్యాచారం చేసి ...హత్యచేసి పెట్రోల్ పోసి తగలపెట్టారు. ఈ ఘటన దేశం మొత్తం కలకలం రేపింది. నింధితులను వెంటనే చంపంపేయాలి, వీళ్ళను జైల్లో పెట్టి మేపితే నేరాలు ఇంకా పెరుగుగుతాయీ అని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ల్ వినిపించాయి. పోలీసులు ఈ డిమాండ్లు అంగీకరించినట్లగా తెలుస్తుంది.
No comments:
Post a Comment