పాము విషాన్ని పాలు తగినట్టు తాగుతున్నాడు II Man drunk snake poison II Telugu Circle - TeluguCircle-Trending News

Breaking

20 November 2019

పాము విషాన్ని పాలు తగినట్టు తాగుతున్నాడు II Man drunk snake poison II Telugu Circle

పాము విషాన్ని పాలు తగినట్టు తాగుతున్నాడు :






ఇతను పేరు వెంకటేశ్వరులు, విష నాగులకు ఇతడు అంటేనే భయం. విష సర్పం కనిపిస్తే చాలు దాని పట్టుకొని విషం తాగేవరకు వదిలిపెట్టడు. ఇక విషం ఉన్న పాము కనిపిస్తే చాలు తలను కొరికేస్తాడు. పాముల విషాన్ని తాగే ఇతనిధి ప్రకాశం జిల్లాలో కొండెపి మండలం నేతివారిపళ్లెంకు  చెందినవాడు. ఇతను సర్పాల విషాన్ని తాగటం కోసం చెట్ల వెంట ,పుట్టల వెంటా పడి పాము కనిపిస్తే చాలు పట్టుకొని విషాన్ని జ్యూస్ తాగినట్టు తాగుతాడు.


  చుట్టూ ప్రక్కల ఊర్లలో ఎక్కడయినా ,ఎవరింటికైనా  పాము వస్తే ముందుగా పిలిచేది అతన్నే . పాము దగ్గరకు వెళ్లి ఆటలు ఆడతాడు,మరలా దాని తలలో నుంచి విషాన్ని లాగి తాగేస్తాడు. ఏ రకమైన పాము విషం తాగిన అతనికి ఎటువంటి ప్రమాదం కానీ,ఆరోగ్యం పాడువటం కానీ జరగాలా. కాని కొన్ని పాములు పగపడతాయి అంట.

   ఆ ఊరు వాళ్ళు వెంకటేశ్వర్లు ను ముద్దుగా  పున్నమినాగు అని పిలుస్తారు అంట. పాము విషం తాగితే ఏదో మత్తు ఎక్కినట్లుగా ఉంటుంది కానీ అతని ఆరోగ్యానికి ఏమి అవ్వదు అంట.





No comments: