నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాతకంగా నిర్మిస్తున్న చిత్రం "రూలర్ ". ఈ చిత్రం కోసం బాలయ్య 8కేజీల బరువు తగ్గి, చాలా సన్నగా మారాడు. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు.పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఒక లుక్ ఇంతకుముందే రిలీజ్ చేసారు.
బాలకృష్ణ ఎప్పుడూ నటించని కథాతో ఈ డిసెంబర్ 20 న ప్రేక్షకులను అలరించనున్నాడు.ఈ సినిమా స్టోరీ బాగుండడం తో సినిమా కోసం బరువు తగ్గి బాగానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా ను కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కే ఎంటర్టైన్మెంట్స్ సారద్యంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు.
"రూలర్ " సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం 4 : 05 నిమిషాలకు విడుదల అయింది . ఆడియో పంక్షన్ను డిసెంబరు మొదటి వారంలో చేయబోతున్నారు.
No comments:
Post a Comment