అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌పై వైసీపీ ఇసుక అక్రమాల గురుంచి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు . వైసీపీ పార్టీ ఇసుక అక్రమాల వలన ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరియు కార్మికులకు వేరే ఆధారం లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి చావులను మంత్రులు అపహాస్యంగా మాట్లాడుతున్నారు అని ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు. 50 మంది భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. ‘బొత్స లాంటి నేతలకు ఆకలి బాధలు తెలుసా?, 1400 మంది చనిపోయారనఓదార్పు యాత్ర చేసిన జగన్‌రెడ్డ్డి .. ఆత్మహత్య చేసుకున్న భవన కార్మికుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదు? మరి పాదయాత్ర చేసింది అంతా నాటకమేనా ప్రజలుకోసం కాదా ?ఓట్ల కోసమా ?, ఓట్ల కోసం సొంత డబ్బులు పంచిన నేతలు.. కార్మికులకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఇవ్వరు?, నువ్వు అవినీతి చేసి సంబంధించిన సాక్షి టీవీ ,బ్రాహ్మణి స్టిల్స్ , భారతి సిమెంట్, ఇంకా 43 వేల కోట్లు అవినీతి డబ్బు నుంచి ఇవ్వమనడం లేదు కదా?’ అని ప్రశ్నించారు.
అసలు అమరావతిలో రాజధాని నిర్మిస్తావా లేదా ? లేకపోతే మీ ఇడుపులపాయలో రాజధాని నిర్మిస్తారో అదెయినా చెప్పండి ? జగన్ రెడ్డి నీ అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను ఇతర పార్టీ నాయకులను కొనడం అయితే చేస్తున్నారు గానీ ..ప్రజల డబ్బునూ ప్రజలకు ఖర్చు మాత్రం చేయట్లా !
No comments:
Post a Comment