చివరిసారిగా బాలు గారు పాడిన పాట ... వింటే కన్నీరు ఆగదు - TeluguCircle-Trending News

Breaking

26 September 2020

చివరిసారిగా బాలు గారు పాడిన పాట ... వింటే కన్నీరు ఆగదు



TeluguCircle : స్వరాభినిష్క్రమణం చేసి గగనానికెగసినా గాన గంధర్వుడు యస్ పి  బాలసుబ్రమణ్యం(SP Balasubrahmanyam) గారు 51 రోజులుగా చికిత్స పొందుతూ తుది శ్వాస వదిలారు. ప్రధాని  నరేంద్రమోడీ(PM Naredramodi) సహా పలు ప్రముఖులు నివాళు అర్పించారు. ప్రభుత్య లాంఛనాలతో నేడు అంత్యక్రియలు. 

ముందు బాలు గారు కరోనా వలన ఆసుపత్రిలో చేరిన ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల వలన చాల రోజులు పోరాడారు తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేముందు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులకోసం ఒక పాట(Last Song) కూడా పాడారు. తర్వాత ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయితే చెన్నై(Cheenai)లో ఉన్న ఎంజిమ్(MGM)  ఆసుపత్రిలో జాయిన్ అయినా ఆరోగ్యం విషమించడంతో ఫలితం లేకపోయింది. 

యస్ పి  బాలసుబ్రమణ్యం గారు చివరిసారిగా పాడిన పాట (హాస్పిటల్లో ఉన్నప్పుడు పాడారు)



యస్ పి బాలు గారు ఆ హీరో తో చివరిసారిగా మాట్లాడిన ఆడియో కాల్..

No comments: