పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న వకీల్ సాబ్ మోషన్ పోస్టర్(Vakeel Saab Motion Poster)మరియు టీజర్ (Vakeel Saab Teaser) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి లో మగువా మగువా సాంగ్(maguva Maguva Song) అభిమానులను ఎంతోగాను ఆకట్టుకుంది. ఈ రోజు Septmber 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (Pawankalyan Birthday) మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇస్తున్నారు. ఇప్పటికే (Happy Birthday Pawankalyan ) అని ట్వీటర్ లో టాప్ వన్ ట్రేండింగ్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొంత విరామం తర్వాత మొదలైన సినిమా " వకీల్ సాబ్ " (VakeelSaab).ఈ సినిమాను బాలీవుడ్ లో బిగ్ బి ఆమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'పింక్' (PINK) ని రీమేక్ చేస్తున్నారు. అయితే కొంత షూటింగ్ జరిగాక మధ్యలో కారొన లాక్ డౌన్ వల్ల అంతరాయం వచ్చింది. మరల చాల రోజులు గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలవబోతుంది.
No comments:
Post a Comment