
అన్ లాక్ 4:
లాక్ డౌన్ 4 మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్యం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుండి మెట్రో సర్వీసెస్ లు పునః ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్యం ప్రకటించింది.సెప్టెంబర్ 21 నుంచి సినిమా థియేటర్స్ ఓపెన్ చేయుటకు ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 30 వరకు స్కూలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయా సమావేశాలకు, కీడ్రాలకు పరిమిత సంఖ్యతో అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు నిషేధం కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
రోజురోజుకు కొరోనా మహమ్మారి పెరుగుతున్న ఈ సమయంలోకేంద్ర ప్రభుత్యం ఆదేశించిన మార్గదర్శకాలు పాటించడం ప్రతిఒక్కరి సామజిక భాద్యత తో పాటు మీ కుటుంబాన్ని కాపాడుకోవడం మీదే బాధ్యత , కుటుంబాల్లో ఒక్కరూ బయటకి వెళ్లి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కుటుంబాన్ని మీరే ప్రమాదంలోకి నెట్టిన వారు అవుతారు. అందరూ ఫేస్ మాస్కలు ధరించి, సామజిక దూరం పాటిస్తే కొరోనా వ్యాప్తి తగ్గుతుంది.
No comments:
Post a Comment