ఈ టీమ్ ను వెంటాడుతున్న చేదు నిజం.. ప్రతి ఐపీల్ మ్యాచ్ లో ఓటమే - TeluguCircle-Trending News

Breaking

21 September 2020

ఈ టీమ్ ను వెంటాడుతున్న చేదు నిజం.. ప్రతి ఐపీల్ మ్యాచ్ లో ఓటమే




IPL T20 ఫార్మాట్ లో ముంబైఇండియాన్స్ (MumbaiIndians) టీమ్ టైటిల్స్ కు పెట్టింది పేరు. అయితే, ఓ సమస్య ఆ జట్టు ను 8 సంత్సరాలగా వేధిస్తుంది దింతో ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీమ్ పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఉంది. మొదటి మ్యాచ్ ఒక్కటి ఓడిపోతే ఏమౌతుంది అనుకుంటున్నారా ..? నిజమే ..  ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా తర్వాత పుంజుకునేఅవకాశాలు ఉంటాయి. 

 కానీ క్రికెట్ లో ప్రతి మ్యాచ్ కీలకమే. అలాంటిది ముంబై జట్టు కొన్నేళ్లగా తొలి మ్యాచ్ గెలుపే చూడాలా.. 2013 నుంచి ఆ జట్టు తాను తలపడిన ప్రతి మ్యాచ్ లో ఓడిపోతూ వస్తుంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోను మ్యాచ్ కోల్పోయింది. 

ముంబై ఇండియాన్స్ తోలి మ్యాచ్ లో ఓడిన మ్యాచ్ లు 

  • 2013 వ సంవత్సరంలో బెంగుళూర్ మ్యాచ్ లో ఓడిపోయింది. 
  • 2014 వ సంవత్సరంలో కోల్ కతా తో ఓడిపోయింది. 
  • 2015 వ సంవత్సరంలో కోల్ కతా మ్యాచ్ లో ఓడిపోయింది 
  • 2016 వ సంవత్సరంలో పూణే మ్యాచ్ లో ఓడిపోయింది. 
  • 2017 వ సంవత్సరంలో పూణే తో ఓడిపోయింది . 
  • 2018 వ సంవత్సరంలో చెన్నయ్ మ్యాచ్ లో ఓడిపోయింది . 
  • 2019 వ సంవత్సరంలో ఢిల్లీ మ్యాచ్ తో ఓడిపోయింది. 
  • 2020 వ సంవత్సరంలో చెన్నై చేతిలో ఓడిపోయింది. 

No comments: