' బాహుబలి(Bahubali) ' సినిమాతో తెలుగు చిత్రం స్థాయి ని ప్రపంచానికి చాటి చెప్పిన అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) కి కరోనా(Corona) పాజిటివ్(Positive ) గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్నీ స్వయంగా అయన తనట్వీటర్ ఖాతాలో తెలియచేసారు. కొన్ని రోజులుగా తనకు, తన కుటుంబానికి స్వల్పంగా జ్వరం ఉంది అని .. దీంతో కరోనా(Corona) పరీక్షలు చేయిన్చుకున్నట్లు రాజమౌళి(Rajamouli) తెలిపారు. ఇవ్వాళా వచ్చిన కరోనా(Corona) ఫలితంలో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు రాజమౌళి(Rajamouli) ట్వీట్ చేసారు.
ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు హోం క్యారంటైన్(home quarantine) ఉన్నట్లు తెలిపారు. తన ఫామిలీ కరోనా బారిన పడినప్పటికీ ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవు అని ట్వీటర్లో రాజమౌళి తెలిపారు. అయినప్పటికీ డాక్టర్స్(Docters) సలహాలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటా అన్ని స్పష్టం చేసారు. యాంటీ బాడీస్ వృద్ధి చెందే వరకు ఎదురుచూస్తాను అని, తర్వాత తాము పూర్తి స్థాయిలో కోలుకోగానే ప్లాస్మా ను దానం చేయునున్నట్లు రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి కరోనా వైరస్ నుంచి క్షేమంగా కోలుకోవాలి అని పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు.
No comments:
Post a Comment