కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి వలన ప్రపంచం అంతా భయపడుతుంది. కానీ ఓ జంట కరోనా(Corona) వలనే మేము ఒక్కటయ్యాం అంటున్నారు. అసలు వీళ్ల కథ ఏమిటి అంటే ప్రకాశం పర్చూరు కి చెందిన అబ్బాయి హైదరాబాద్(Hyderabad) లో ఓ సాఫ్ట్ వేర్(Software) కంపెనీ లో వర్క్ చేస్తున్నాడు. కరోనా(Corona) వైరస్ తీవ్రత ఎక్కువ అవ్వడంత్హో ఇంటికి వెళ్ళాడు. అతడికి కరోనా పరీక్ష లో పాజిటివ్(Positive) అని కంఫర్మ్ అవ్వడంతో గుంటూరులో ఓ ప్రవేట్ ఆసుపత్రి(Hospital)లో చికిత్స కోసం చేరాడు. అదే టైం లో చిలkలూరిపేటకు చెందిన అమ్మాయికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమెకు కూడా పక్కన బెడ్ ఇచ్చారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం ప్రేమగా మారడానికి పెద్దగా సమయం పట్టలేదు ఇద్దరు ఒకేసారి కరోనా వైరస్ నుండి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. తమ ప్రేమ విషయాన్నీ పెద్దలకు చెప్పారు. ఒకే సామాజిక వర్గం అవ్వడంతో ఏ గొడవలు లేకుండా ఇద్దరి కుటుంబాలు ఊపు నుంచి ఒకే చెప్పారు. ఓ దేవాలయంలో(Temple) ఈ జంట ఒకటయ్యారు.
ఈ వ్యవహారం వారం రోజులలోనే జరగడం విశేషం. ఇప్పుడు వీరి కరోనా ప్రేమ స్టోరీ(
love St) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కరోనా పేషెంట్ గా చేరి పెళ్లి చేసుకున్న ఈ జంట ఫై మెమ్మెస్(mems) పుల్ గ ట్రోల్(Troll) చేస్తున్నారు. కొన్ని ట్రోల్స్ మీరే చుడండి.
No comments:
Post a Comment