కరోనా వైరస్ వలన రొమాన్స్ సీన్స్ ఇక నుంచి మూవీస్ లో కనిపించవు అని న్యూస్ వస్తుంది.
కరోనా వైరస్ ప్రభావం లేని సమయంలో తెలుగు మూవీస్ లో లిప్ లాక్ సర్వసాధారణంగా ఉండేది. ఒకప్పుడు తెలుగు మూవీలో లిప్ లక్స్ అనేవి చిన్న విషయం కాదు. కానీ ఇండియన్ మూవీస్ లో మొదటి లిప్ లాక్ ఏ మూవీలో చిత్రీకరించారు ? అనే విషయాన్ని చూస్తే 1933లో వచ్చిన కర్మ అనే బాలీవుడ్ సినిమాలో మొదటి లిప్ లాక్ ను చిత్రీకరించారు.
అలనాటి హీరోయిన్ దేవికారాణి తన భర్త తో ఈ సీన్ లో నటించింది. అప్పట్లో ఈ లిప్ లాక్ సెన్సషనల్ గా మారింది . దేవికారాణి ఫై పలువురు విమర్శలు కూడా చేసారు. కానీ క్రమంగా చిత్రాలలో లిప్ లాక్ అనేది సాధారణంగా మారింది .
ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ' రాధేశ్యామ్ ' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అది కూడా లిప్ లాక్ ఉన్న ఫోటోను ను రిలీజ్ చేశారు. మాములు సమయంలో లిప్ లాక్ సాధారణంగా చూసేవాళ్ళు. కానీ ఈ కొరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభాస్ 'రాధేశ్యామ్' ఫస్ట్ లుక్ మీద సెటైరికల్ తరహాలో సోషల్ మీడియా లో మెమోస్ తో ట్రోల్ చేస్తున్నారు.
No comments:
Post a Comment