వరదల కారణంగా ముఖ్యమంత్రిపై మరియు ప్రజాపతినిధులపై ఆసభకరమైన మరియు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిని గుర్తిస్తున్న ఆంధ్ర పోలీసులు. ఎవరెవరి ఖాతాల నుంచి ఫేక్ వార్తలు పోస్ట్ అయేందో ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటి వరకు తప్పుడు వార్తలు పోస్ట్ చేసిన వారిలో ఎక్కవగా వైస్సార్సీపీ(YSRCP ) పార్టీ మద్దతుతో ఉన్నవారుగా గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు గత వైస్సార్సీపీ(YSRCP ) పార్టీ ప్రభుత్వములో అడ్డగోలుగా గవర్నమెంట్ డబ్బును వారికోసం దారిమళ్లించునట్లు గుర్తించారు. ప్రజల డబ్బు ఉల్లంఘనపై ఏపీ సిఐడీ కు రిపోర్ట్ చేయనున్నారు.
Amazon High Discount Sales
తప్పుడు వార్తలుప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీ
సుకునే యోచనలో సైబర్ పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ సంబంధించిన చట్టంలో వచ్చిన మార్పలు ఆధారంగా సోషల్ మీడియాలో(Social Media) తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై కఠినంగా నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయబోతున్నట్ల ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment