ఎన్టీఆర్ "కొమరం భీమ్" టీజర్ సర్ప్రైజ్ - TeluguCircle-Trending News

Breaking

06 October 2020

ఎన్టీఆర్ "కొమరం భీమ్" టీజర్ సర్ప్రైజ్








TeluguCircle RRR Update : ఎన్టీయార్(NTR) అభిమానులకు శుభవార్త వచ్చేసింది. #RRR మూవీలో ఎన్టీఆర్(NTR) చేసిన పాత్ర ఇంతకు ముందు పూర్తి కొమరం భీమ్(BHEEM) పాత్ర ఎవరు నటించాలా , ఆ పాత్ర  యొక్క హిస్టరీ చూసుకుంటే .. ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలుస్తుంది.  అందుకే ఆ ఉగ్ర  రూపంలో ఉండే ఆ కొమరం భీముడు పవర్ ఫుల్ పాత్రను మన తారక రాముడు పోషిస్తున్నాడు అంటే అంచనాలు మాములుగా ఉండవు. అందుకే కొమరం భీమ్ పాత్ర ఈ #RRR చిత్రానికే అద్భుతమైన ఘటం. 

అభిమానులను సర్ప్రైజ్ చేయడానికి .. ఇప్పటివరకు తారక రాముడి పాత్రకు సంబంధించిన ఏమి  బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ' ఆర్ఆర్ఆర్ ' చిత్ర యూనిట్ త్వరలో ఎన్టీయార్ స్పెషల్ వీడియో(NTR Special Video OCT22)ను విడుదల చేయబోతున్నారు.  ఈ అక్టోబర్ నెల 22న రాంచరణ్(Ramcharan) వాయిస్ ఓవర్ తో 'రామరాజు  ఫర్ భీమ్ ' (RamrajuforBheem)వీడియో ను విడదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా  #WeRRRBack అంటూ ప్రకటించింది. రాంచరణ్ కూడా ఆ సర్ప్రైజ్ ను కంఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసాడు. దాదాపు  7 నెలలు తర్వాత 'ఆర్ఆర్ఆర్ ' షూటింగ్ తాజాగా మొదలైయింది. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ చిత్ర యూనిట్ షూటింగ్  మొదలుపెట్టారు. ఎస్ స్ రాజమౌళి(SS Rajamouli) ఈ పాన్ ఇండియన్ సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో తీయవుతున్నాడు. 






No comments: