ఇండియా : మన భారత దేశంలో ఇటీవలే 59 చైనా యాప్స్ ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్యం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు ప్రశంచించారు, మరికొందరు విమర్శిస్తున్నారు .
ఆ నిర్ణయాన్ని విమర్శించే వాళ్ళ ఎక్కువగా రాజకీయ ప్రత్యర్ధులు , మరి కొంత మంది ఆ చైనా యాప్స్ వాడకం కి అలవాటు పడినవాళ్లు ఉన్నారు.
అసలు చైనా యాప్స్ రద్ధు నిర్ణయం చేసినది మన దేశ యొక్క ముఖ్యమైన డేటాను చైనా వాళ్ళు యాప్స్ ద్వారా హ్యాక్ చేస్తున్నారు మరియు మనదేశం యొక్క ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయాలి అని మనదేశ టెక్నాలజీ ని డౌన్ చేసే విధంగా చైనా యాప్స్ ఆకర్షణీయంగా మర్చి భారత్ డిజిటల్ మార్కెట్ లో కి వదిలి మన దేశ ముఖ్యమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. చైనా యాప్స్ రద్దు మన భారత దేశంలో సరైన నిర్ణయం అని స్వాగతిస్తున్నారు . అసలు చైనా యాప్స్ బ్యాన్ నిర్ణయాన్ని ఇంతకు ముందు ప్రధాన మంత్రులు కొన్ని చైనా యాప్స్ బ్యాన్ చేసారు.
ప్రభుత్యలు ఎన్ని విదేశీ యాప్స్ మరియు వస్తువులు బ్యాన్ చేసిన ఉపయోగం ఉండదు. దేశ ప్రజలలో ఐక్యత మరియు విదేశీ వస్తువులు వాడకుండా ప్రతి ఒక్కరిలో సామజిక భాద్యత ఉండాలి గాని మన భారత దేశ ఆర్ధిక వ్యవస్థ మీద బ్రతుకుతున్న విదేశాలు మనమేదే దాడులు చేయిస్తున్నారు.
No comments:
Post a Comment