ఏ లక్షణాలు లేకున్నా కరోనా +ve వచ్చింది .. ఇంట్లో ఉండి ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు by TeluguCircle - TeluguCircle-Trending News

Breaking

20 July 2020

ఏ లక్షణాలు లేకున్నా కరోనా +ve వచ్చింది .. ఇంట్లో ఉండి ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు by TeluguCircle




          #Corona  వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఏ మనిషికి ఎలా సోకుతుందో అర్ధం కానీ పరిస్థితి ఉన్నారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లకపోయినా ఏ లక్షణాలు లేకుండా అతను #CoronaVirus   బారిన పడ్డాడు. అసలు అతని చెప్పేవిధానం చూస్తూ ఉంటె కరోనా తీవ్రత ఎంత ప్రభావం ఉందొ అర్ధమవుతుంది. ఇతను #Covid19 బారిన పడకు ముందు ఎక్కడికి ట్రావెల్ చేసింది లేదు ఇంట్లోనే ఉన్నాడు. 

                అతను ఫామిలీ కి కరోనా వచ్చినప్పుడు ఎంత జాగ్రతలు తీసుకున్నాడో అతను చెప్పే విధానం చూస్తూ ఉంటే కరోనా నుంచి మనల్ని హాస్పిటల్ కి వెళ్లకుండా ఎంత ఈజీ గా కాపాడుకో వచ్చు చాలా బాగా వివరించాడు. 

     ఎంత జాగ్రత్తగా ఉన్న కరోనా బారిన పడే ప్రమాదం ఉంది కాబ్బటి కరోనా వచ్చినప్పుడు బయపడకుండా ఇంట్లోనే ఉండి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో కరోనా వైరస్ సోకినా ఫ్యామిలీ ఎలా దైర్యంగా పోరాడి బయట పడ్డారో చాల స్పష్టంగా ఈ వీడియోలో వివరించారు.

No comments: