ఇప్పటికే , ఎంతో అద్దుOతమైన రెండు పాటలు విడుదల చేసారు. 1 #Samajavaragamana Song మరియు 2 #RamulooRamula సాంగ్,అవి ఎంత ప్రజాదరణ పొందాయో చూసాం. ఇప్పుడు మూడోవ పాట 3#OMGDaddy సాంగ్ ను విడుదల చేసారు. ఈ #OMGDaddy పాటను బిగ్ బాస్ 3 తెలుగు టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్#RahulSipligunj ఎంతో అద్దుతంగా పాడాడు.
#AlaVaikunthapurramulo #Songs #AlluArjun #RahulSipligunj #RolRida #SSThaman
No comments:
Post a Comment