TeluguCircle Live ODI Ind vs Aus Match : సిడ్నీ వేదికగా టీమ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా ఈరోజు 3rd మ్యాచ్ ఆడుతున్నాయి. మొదటిగా టాస్ గెలిచినా టీం ఇండియా బ్యాట్టింగ్ ఎంచుకున్నాయి. ఆటగాళ్లను 9 నెలలు తర్వాత మళ్ళీ బ్లూ జెర్సీ డ్రస్సులో చూస్తున్నాము. అయితే విరాట్ కోహ్లీ, ఆరోన్ పించ్ ఆర్సిబి సహచరులు కాదు.
ఇక సై అంటే సై అంటూ తమ జాతీయ జట్ల తరుపున పోరు కోనసాగుతుంది. ఈసారి స్టేడియం లో ప్రేక్క్షకులను కూడా చూస్తున్నాం. ఎన్ సి జి లో జరిగిన ఆఖరి ఏడూ ఒన్డే లో అరింట్లలో మొదటిగా బాటింగ్ ఎంచుకున్న జట్టే విజయం సాధించింది. అయితే ఈ ఒన్డే లో విజయం ఏ జట్టును వరించబోతుందో మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.
మీరు లైవ్ మ్యాచ్ చూడాలి అంటే క్రిందఉన్న లింక్ ను క్లిక్ చేయండి
India vs Australia ODI Live Match

No comments:
Post a Comment