ఈ ప్రాంతాలలో ఒక్క కరోనా కేసు కూడా రాకపోవడానికి కారణం ఆ పని... - TeluguCircle-Trending News

Breaking

25 July 2020

ఈ ప్రాంతాలలో ఒక్క కరోనా కేసు కూడా రాకపోవడానికి కారణం ఆ పని...


 

     TeluguCircle :  ఇప్పటి పరిస్థితులలో ప్రతి రోజు కరోనా(Corona ) పదం తలచుకోకుండా ఒక్క మనిషి కూడా ఉండట్లా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే నీటిలో ఒక చోట రాయి వేస్తే ఆ ప్రభావం కేవలం రాయి వేసిన ప్రదేశమే కాకుండా చుట్టూ ఉన్న నీరు మొత్తం కదులుతుంది. అలాగే ఎక్కడో ఉన్న చైనా(China)లో వచ్చిన ఒక వ్యాధి దేశ విదేశాలు దాటి  వ్యాపిస్తుంది.

 ప్రపంచ వ్యాప్తంగా కోటి(1Crore) 50 లక్షల పైగా కరోనా(Corona) బారిన పడ్డారు. కరోనా(Corona) వైరస్ వలన ఎప్పటి వరకు ఏడూ లక్షలు మంది మరణించారు. అలాంటిది కొన్ని ప్రాంతాలలో ఇప్పటి వరకు ఒక్క కరోనా(Corona) కేసు కూడా నమోదు కాలేదు. ఆ ప్రదేశాలలో కరోనా(Corona) వైరస్ లేదు అని అమెరికా(America) కూడా అధికారికంగా నిర్ధారించింది.

 ఉత్తర కొరియా చైనా పక్కన ఉంది. చైనా దేశంలో వైరస్ మొద లు అయినది అని తెలియగానే ఉత్తర కొరియా సరిహద్దులు మూసి వేశారు. కరోనా వైరస్ మొదలు దశలో ఉండగానే చైనాకి వెళ్లే విమానాలు అన్ని రద్దు చేసి, అన్ని దేశాలు తో ఉన్న సరిహద్దులు ముసెసి జాగ్రత్త పడింది తుర్కీనిస్థాన్.

   కరోనా సోకని ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నవి పసిఫిక్ ద్విప దేశాలు. అందుకు కారణం అక్కడ ప్రభుత్వం వారు వేరే దేశం నుంచి వచ్చిన వారిని 14 రోజులు క్యారంటైన్ లో తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే ప్రాంతాల్లోకి రావడానికి అనుమతి ఇచ్చారు. వైరస్ బారిన పడకుండా సఫలం అయ్యారు.
   
   కరోనా ప్రభావం లేని దేశాల్ల్లు ఇవే 

  #1 Marshal Divulu
 
 #2  Turkisthan

 #3 Uttara koriya  

 #4 palav

#5 vanevat

#6 Kiribati


No comments: