కరోనా వైరస్ ఇలా మెదడు లోకి రావడం వలన మరణాలు
కోవిడ్ -19 వ్యాప్తి చెందే విధానం గురుంచి కొత్త విషయాలు తెలిసే కొద్దీ ఒక్కో క్కరిలో భవిషత్తు మీద భయం పట్టుకుంది. ఈ కరోనా వైరస్ మానవ మెదడులోకి ప్రవేశించి శ్వాస కేంద్రానికి తెలియడంతో అందరిలో కలవరపాటు మొదలయింది! #CSIR-IICB(kolkatha ) శాస్త్రవేత్. ల బృందం ఈ విషయాన్నీ కనుకోని #ACS కెమికల్ న్యూరోసైన్స లో ప్రచురించారు .
ఈ మహమ్మారి వైరస్ ముక్కు ద్వారానే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది . అందువలన మెదడులోని శ్యాసకేంద్రం పై త్రీవ్ర ప్రభావం చూపుతుంది, దానివలన మెదడులోని శ్యాస కేంద్రం పనిచేయపోవడం #COVID-19 రోగుల మరణాలకు కారణం అవుతుంది అని పరిశోధకులు భావిస్తున్నారు. కోవిడ్ -19 రోగుల #Cerebrospinal ద్రవం మెదడులో ఉంటుంది, వ్యాధితో మృతి చెందినవారు మెదడును పోస్టుమార్టం చేస్తే అక్కడికి వైరస్ ఎలా ప్రవేశిస్తుంది, శ్యాస కేంద్రానికి ఎలా వ్యాప్తి చెందుతుందో మరికొన్ని విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు
. #SARS-KOV2 మెదడులోని శ్యాసకేంద్రాన్ని విఫలం చేయవచ్చు. ఫలితంగా శ్యాస ఆడకపోవడం, మెదడులోని పీబీసీ కణాలు నాశనం అవుతాయి అని వారు తెలిపారు. దీనిపై మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు . కరోనా వైరస్ సోకినా వాళ్ళు వాసనా చూసే గుణం కోల్పోయే సంగతి తెలిసిందే.
ముక్కులోనుంచి మెదడకు వైరస్ చేరుకోవడం వలన ఎలా జరుగుతుంది అని " KINGS COLLEGE LONDAN " శాస్త్రవేత్తలు సైతం భావిస్తున్నారు. కోవిడ్ 19 రోగుల మరణాలకు రీసన్ తెలియాలి అంటే పోస్టుమార్టం చేస్తే వైరస్ ఎలా ప్రవేశిస్తుంది తెలుస్తుంది అని పేర్కొన్నారు.
Tags : Covid-19 Virus CoronaVirus Brain CSIR
No comments:
Post a Comment