ఎన్టీఆర్ కొమరం భీమ్ సీన్ లీక్ అయిOది I RRR JrNTR Komaram Bheem scene leaked I TeluguCircle - TeluguCircle-Trending News

Breaking

11 December 2019

ఎన్టీఆర్ కొమరం భీమ్ సీన్ లీక్ అయిOది I RRR JrNTR Komaram Bheem scene leaked I TeluguCircle




ఎన్టీఆర్, రాంచరణ్ ,రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా #RRR. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాను రాబోయే సంవత్సరం 2020 జులై 30 న  విడుదల చేయుటకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్ అంటేనే సినీ ప్రేక్షకులు, వారి అభిమానులు ఎన్నో భారీ అంచనాలను పెంచుకున్నారు.

     ఈ సినీమా మొదలైనప్పటి నుంచి చిత్రీకరణ నుంచి ఎ  ఫోటోలు  గాని, వీడియోలు గాని విడుదల అయితే చాలు భారీగా వైరల్ అవుతున్నాయి. మరి ఆ రేంజ్ లో సినిమాపై  అంచనాలు పెంచుకున్నారు సినీ ప్రేముకులు మరియు అభిమానులు. ఈ మధ్యన #RRR షూటింగ్ ప్రదేశం లో అభిమానులు ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఒక  సన్నివేశంను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి సినిమా పైన ఉన్న ఉత్సహంతో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.



        ఈ సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు  మరియు డి వీవీ  దానయ్య 350cr తో భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా లో అజయ్ దేవగన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు మరియు రాంచరణ్ జోడి గా అలియాభట్ , ఎన్టీఆర్ జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మొర్రిస్ నటిస్తుంది.





No comments: