బిగ్ బాస్ 3 సీసన్ విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు బిగ్ బాస్ రన్నర్ శ్రీముఖి ఇద్దరు కలిసి పోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఉప్పు, నిప్పులా ఉండేవారు. ఒకరంటే ఒక్కరికి ఇష్టం ఉండేది కాదు. హౌస్ లో రాహుల్ కే కాదు హౌస్ మేట్స్ అందరికీ శ్రీముఖి ప్రవర్తన నచ్చేది కాదు, ఎందుకంటే యాంకర్ శ్రీముఖి గేమ్ గెలవటం టాస్క్ లు ఆడే సమయంలో మరియు నామినేషన్స్ టైం లో ఇతరుల హౌస్ మేట్స్ కు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించేది.
<
br />
br />
మాములుగా శ్రీముఖి చాలా మంచిది, కానీ ఆట కోసం రాహుల్ సిప్లిగంజ్ ను బ్యాడ్ చేసి తను గుర్తింపు పొందాలని ప్రయతించేది. కానీ రాహుల్ మాత్రం అతని ఆట అతను నిజాయితీగా ఆడుకున్నాడు కాబట్టే రాహుల్ సిప్లిగంజ్ను షో వీక్షకులు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారు. గతం గతః అని సెల్ఫీ దిగి పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పెట్టారు.
No comments:
Post a Comment